జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లో వాసవి క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు.

 జనం కోసం మనం న్యూస్





వాసవి క్లబ్ జేమ్స్ మల్లాపూర్ గారి ఆద్వర్యం లో పొట్టి శ్రీ రాములు గారి జయంతి సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యాలయం లో స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాడారు పిల్లలకు తెలియజేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు మేడి రాకేష్ గుప్తా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శివ రామ్ కిషన్ గుప్తా

 లైన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ శివ శ్రీనివాస్ గుప్తా సభ్యులు కస్తూరి సంతోష్ గుప్త మేడి సురేందర్ గుప్తా మెడి లక్ష్మీకాంత్ గుప్తా తోట రవీందర్ సార్.పాల్గొనడం జరిగింది

Comments

Post a Comment

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"