కొర్బో వ్యక్స్
జనం కోసం మనం న్యూస్

సిరిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 నుండి 14 ఏండ్లు నిండిన విద్యార్థిని, విద్యార్థులకు కార్బోవాక్స్(కరోనా వ్యాక్సిన్)ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్, ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి,ఏఎన్ఎమ్ రబియా సుల్తానా,ఆశా కార్యకర్త సరిత,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ,ఉపాద్యాయులు శంకర్,శ్రీనివాస్,సుధాకర్,మైసయ్య,గణేష్ మరియు
ప్రణీతరాణి,శోభారాణి పాల్గొన్నారు
Comments
Post a Comment