మల్లాపూర్


◆వాసవి క్లబ్ జెమ్స్ మల్లాపూర్  ఆధ్వర్యంలో 


◆ఈ రోజు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి జయంతి సందర్బంగా మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్  పాత సుదర్శన్&సుకన్య గార్ల పెండ్లి రోజు సందర్బంగా

◆ మల్లాపూర్ మండలం లోని సిర్పూర్ గ్రామానికి చెందిన దండుగుల కళ్యాణ్ అను బాబుకి మూత్ర పిండాల సమస్య తో  బాధ పడుతున్న విషయం తెలుసుకొని 





◆మన వాసవి క్లబ్ జేమ్స్  తరుపున 5000/- రూపాయలు విరాళముగా ఇవ్వడం జరిగింది.ఇట్టి  కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు :మేడి రాకేష్ గుప్తా

మండల ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు : శివరాంకిషన్ గుప్తా

మాజీ అధ్యక్షులు:శివ శ్రీనివాస్ గుప్తా మరియు సభ్యులు కస్తూరి సంతోష్. మైలారపు నాగభూషణమ్. మైలారపు నరేష్.పాలకుర్తి రాము. అక్షింతల లక్ష్మీనారాయణ.

సిర్పూర్ గ్రామ సర్పంచ్ :భూక్యా గోవింద్ నాయక్

లయన్స్ క్లబ్ అధ్యక్షులు: ఏనుగు రాంరెడ్డి  పాల్గొన్నారు


*JANAM KOSAM MANAM NEWS*

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"