వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
■ మల్లాపూర్ మండలం సిర్పూర్ మరియు మల్లాపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు .
![]() |
సిర్పూర్ క్లిక్ |
◆ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులని మోసం చేసి వరి కొనుగోలు చేయనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వనికి బరమైనప్పటికీ రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నామని అన్నారు.
■దేశంలో వరి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని, దానికి ఉదాహరణ రోజు మన బార్డర్లో పక్క రాష్ట్రాల వందలాది ధాన్యంతో ఉన్న లారీలను మన చెక్ పోస్టుల్లో నుండి మన పోలీసులు వెనక్కు పంపించే పరిస్థితి చూస్తున్నామని అన్నారు.
■ఇప్పటికే బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్ర లారీలను, కాంగ్రెస్ పాలిత ఛాతిస్గడ్ లారీలను వెనక్కి పంపిన వీడియోలో ప్రజలందరూ చూసే ఉంటారని అన్న
■వారికీ రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటె వారి రాష్టాల్లో కొనుగోలు కేంద్రాలు ఉంటె అక్కడి రైతులు తెలంగాణకు ఎందుకు వస్తున్నారని ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
■రైతులను ఆదుకునే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని రైతు సోదరులు కేసీఆర్ గారి వెంట ఉండాలని రైతాంగాన్ని ఎమ్మెల్యే గారు కోరారు.
జనంకోసoమనంన్యూస్
![]() |
మల్లాపూర్ క్లిక్ |
Comments
Post a Comment