*||పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించాలని గోవింద్ నాయక్ అన్నారు||*

⚪జగిత్యాల జిల్లా ⚪ సిర్పూర్ *||పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించాలని గోవింద్ నాయక్ అన్నారు||* ◻️ప్లాస్టిక్ వినియోగం జీవకోటికి ప్రాణ సంకటంగా పరిణమించిందని సిర్పూర్ గ్రామ సర్పంచ్ గోవింద్ నాయక్ అన్నారు. ◻️పంచాయతీలో శుక్లవారం ప్లాస్టిక్ నిషేధం పై పంచాయతీ సర్పంచ్ గోవింద్ నాయక్ కార్యదర్శి E.రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ◻️సర్పంచ్ మాట్లాడుతు పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని సర్పంచ్ గోవింద్ నాయక్ అన్నారు. ◻️కిరాణా షాప్ /ఇతర దుకాణాల సముదాయాల యజమానుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ◻️ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. E రంజిత్ కుమార్,సర్పంచ్ గోవింద్ నాయక్,గ్రామ పంచాయతి సిబ్బంది.గ్రామం లోని దుకాణాల యజమానులు పాల్గొన్నారు. *JANAM KOSAM MANAM*