*||పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాటించాలని గోవింద్ నాయక్‌ అన్నారు||*

 ⚪జగిత్యాల జిల్లా


సిర్పూర్



*||పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధాన్ని పాటించాలని  గోవింద్ నాయక్‌ అన్నారు||*



◻️ప్లాస్టిక్ వినియోగం జీవకోటికి ప్రాణ సంకటంగా పరిణమించిందని సిర్పూర్  గ్రామ సర్పంచ్ గోవింద్ నాయక్  అన్నారు.


◻️పంచాయతీలో శుక్లవారం ప్లాస్టిక్ నిషేధం పై పంచాయతీ సర్పంచ్ గోవింద్ నాయక్ కార్యదర్శి E.రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.





◻️సర్పంచ్  మాట్లాడుతు పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని సర్పంచ్ గోవింద్ నాయక్ అన్నారు.




◻️కిరాణా షాప్ /ఇతర దుకాణాల సముదాయాల యజమానుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


◻️ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి. E రంజిత్ కుమార్,సర్పంచ్ గోవింద్ నాయక్,గ్రామ పంచాయతి సిబ్బంది.గ్రామం లోని దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

*JANAM KOSAM MANAM*

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"