Posts

Showing posts from January, 2025

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కి ఘనంగా సన్మానం

Image
తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుద్దు అమృత సురేందర్ ని ఘనంగా సన్మానించిన సిరిపుర్ మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి మార్కెట్ డైరెక్టర్ నల్ల సీను కిసాన్ సెల్ మండల ఉప అధ్యక్షుడు కోగురి రాజేందర్,పెంట సీను,రాజు నాయక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనటం జరిగింది

రేపటి నుంచి జాగ్రత్త

Image
* రేపటి నుంచి జాగ్రత్త* లంగాణలో రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 8 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

మహిళా ఉపాధ్యాయులకు చిరు సన్మానం

Image
జగిత్యాల జిల్లా :- మెట్ పల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి గారు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు.