మహిళా ఉపాధ్యాయులకు చిరు సన్మానం
జగిత్యాల జిల్లా :-
మెట్ పల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి గారు మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు.
Comments
Post a Comment