Posts

Showing posts from January, 2022

*నూతన వాసవి క్లబ్ సర్వసభ్యం*

Image
  *నూతన వాసవి క్లబ్ సర్వసభ్యం* *మల్లాపూర్ మండల్* మల్లాపూర్ మండల్ వాసవి క్లబ్ నూతన కార్యవర్గసభ్యం మంగళవారం వాసవి మతా దేవాలయం లో  ముఖ్య ఆర్యవైశ్య  సంఘం మండల్ అధ్యక్షులు శివరాం కిషన్, మాజీ  అధ్యక్షులు శివశ్రీనివస్ అద్వారం లో నూతన కార్యవర్గా సమావేశం జరిగింది.. అధ్యక్షులు మెడి రాకేష్ గుప్తా,సెక్రెటరీ సామ కళ్యాణ్, కో-సెక్రెటరీ కంటాల రామ్ చరణ్, క్యాషియర్,  అక్షేంతల శ్రీను, వాయిస్ ప్రెసిడెంట్ 1.పాలకుర్తి రాము,2.గంగిశెట్టి శ్రీకాంత్,3.కంటాల మల్లికార్జున్. లను నియమించారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

నూతన సర్వసభ్య సమావేశం

Image
జగిత్యాల జిల్లా:   కతలా పూర్ మండల ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. అధ్యక్షులుగా శ్రీ మైలారపు నరేందర్  ప్రధాన కార్యదర్శిగా శ్రీ బచ్చు కిషన్  కోశాధికారిగా శ్రీ మంచాల రాంప్రసాద్  ఉపాధ్యక్షులుగా.         గంగం రమేష్ సలహాదారులుగా మధుసూదన్ కాంతయ్య ప్రసాద్ జగన్  దేవయ్య లను నియమించు కున్నరు...