Posts

Showing posts from February, 2022

క్రీడాకారులకు టి షర్టులు అందచేత

Image
  *క్రీడాకారులకు టి షర్టులు అందచేత*  రేగుంట గ్రామంలో ని  యువకులలో  ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకి తీయడానికి రేగుంట  ఆల్ యూత్ అసోసియేషన్&స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల సందర్బంగా దాతలు ముందుకు వచ్చి 30 వేల రూపాయల విలువ గల  90 టి షర్టు లు అంద చేశారు 90 మంది యువ క్రీడా కారులకు దాతలు ముందుకి వచ్చి  టి షర్టు లు  అందచేయడం అభినందనీయమని సర్పంచ్ కుందేళ్ల నర్సయ్య రేగుంట స్పోర్ట్ క్లబ్ మరియు జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు.. ఈ కార్యక్రమంలో దాతలు డాక్టర్ ఎల్లయ్య,కుందేళ్ల నర్సయ్య, మోతె భూమయ్య, నిమ్మల జలందర్, నిమ్మల శరత్, కుక్కుదువ అశోక్  స్పోర్ట్స్ క్లబ్ కమిటీ సభ్యులు బందెల నరేష్, కత్తి నరేష్, ఏలేటి శేఖర్,వేముల దేవరాజం, మోతె రమేష్, నల్ల వినోద్, ముస్తఫా,  గ్రామ యువకులు పాల్గొన్నారు..

కళ్యాణ్ లక్ష్మీ చెక్కులు పంపిణీ

Image
మల్లాపూర్ మండల్ ఎంపీడీఓ ఆఫీస్ లో జిల్లా తెరాస అధ్యక్షులు ఎమ్మెల్యే విద్యాసాగర్ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మి ,షాధిముబారక్ చెక్కులు బుధవారం ఎంపీడీఓ ఆఫీస్ లో చెక్కులు పంపిణీ చేశారు.ఎంపీడీఓ ఆఫీస్ కి తెరాస యూత్ అధ్యక్షులు సోమా అశ్విన్ కుమార్ అటు గా వెళ్తున్న క్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు వృదురాలికి పెన్షన్ రాక బయట కూర్చోగా .ఎమ్మెల్యే కోసం ఎదురుచూస్తుడంగా.... సోమ్ అశ్విన్ కుమార్ వృదురలి కి పెన్షన్ ఫర్మ్స్ తీసుకొని ఎమ్మెల్యే గారికి అందజేశారు..అశ్విన్ వెంట తెరాస నాయకులు...ఉన్నారు .. వృదురలి ని అడిగి తెల్సుకుంటున్నా తెరాస యూత్ అధ్యక్షులు సోమా అశ్విన్ కుమార్