
మల్లాపూర్ ◆వాసవి క్లబ్ జెమ్స్ మల్లాపూర్ ఆధ్వర్యంలో ◆ఈ రోజు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి జయంతి సందర్బంగా మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాత సుదర్శన్&సుకన్య గార్ల పెండ్లి రోజు సందర్బంగా ◆ మల్లాపూర్ మండలం లోని సిర్పూర్ గ్రామానికి చెందిన దండుగుల కళ్యాణ్ అను బాబుకి మూత్ర పిండాల సమస్య తో బాధ పడుతున్న విషయం తెలుసుకొని ◆మన వాసవి క్లబ్ జే మ్స్ తరుపున 5000/- రూపాయలు విరాళముగా ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో వాసవి క్లబ్ అధ్యక్షులు :మేడి రాకేష్ గుప్తా మండల ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు : శివరాంకిషన్ గుప్తా మాజీ అధ్యక్షులు:శివ శ్రీనివాస్ గుప్తా మరియు సభ్యులు కస్తూరి సంతోష్. మైలారపు నాగభూషణమ్. మైలారపు నరేష్.పాలకుర్తి రాము. అక్షింతల లక్ష్మీనారాయణ. సిర్పూర్ గ్రామ సర్పంచ్ :భూక్యా గోవింద్ నాయక్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు: ఏనుగు రాంరెడ్డి పాల్గొన్నారు *JANAM KOSAM MANAM NEWS*