Editor  nani kalyan

ఆసియా ఖండం లోని అతి పెద్ద తండా అయినా మల్కాపూర్ నిజామాబాద్ లో  ఘనంగా తీజ్ ఉత్సవాలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా dr. మోతిలాల్ నాయక్ శశాంక్ ఫౌండేషన్ చైర్మన్ వెచ్చచున్నారు ఈ సందర్బంగా dr మోతిలాల్ మాట్లాడుతూ తీజ్ అనేది పెళ్లి కాని ఆడపడుచులు చేసుకునేది 9 రోజుల పాటు ఉపవాస దీక్షలతో పవిత్రంగా జగదాంబ దేవి మరియు సేవలాల్ మహరాజ్ కు పూజిస్తూ మంచి వరుడు మంచి
ఇల్లుతో పాటు చదువులో పడి పంటలో పడి పశువులు మంచిగా ఉండాలని ఈ తీజ్ పండగను జరుపుకుంటారని తెలపడం జరిగింది.అదే విదంగా మన సంకృతి సంప్రదాయాలను కాపాడు కునేందుకు ప్రతి తండాలో తీజ్ పండగను జరుపు కోవాలని ఇందు మూలంగా కోరారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు మాజీ సర్పంచ్ కిషన్ నాయక్,Dr.మధుకర్,Dr. ప్రతాప్, ప్రేమదాస్, గంగారాం సదర్ నాయక్, విట్ఠల్,మోతి,శుభ, శివలాల్,బంతిలాల్ గుడి చైర్మన్,యూత్ సభ్యులు వెంకట్ రాం,శ్రీను, గబ్బర్,గోపాల్, వీరితో పాటు జగదీశ్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రవి నాయక్ నాట్యకళకర్, దేవిదాస్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

డ్రంక్ అండ్ డ్రైవ్ తనికులు

"రణధీర్ si శ్రీమంతుడు"