పేకాట రాయుళ్ళ అరీస్ట్

జగిత్యాల్ జిల్లా:జనం కోసం మనము న్యూస్: పేకాట రాయుళ్ళ అరెస్ట్ ఎస్ ఐ రవీందర్ మల్లాపూర్ మండల్ లోని చిట్టపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు ఎస్ ఐ రవీందర్ దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ఆరుగురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ వారి వద్ద నుండి 10,342 రూపాయలు నగతు స్వాధీనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్. ఐ పోలీస్ సిబ్బంది రైటర్ శ్రీనివాస్,గన్ మ్యాన్ సొంతోష్ పాల్గొన్నారు.