గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడి

జనం కోసం మనం న్యూస్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ లోని నడికూడ గ్రామ శివారులో గుండుంబా కాస్తూ సమాచారం మేరకు .ఎస్ఐ రవీందర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా కాస్త అమ్మకం చేపడుతున్న ఇరవేని స్వామి 38 సం"10 లిటర్స్ గుడుంబా దొరుకగా పై వ్యక్తి పై కేసు నమోదు చేశారు.ఈ దాడుల్లో ఎస్ఐ రవీందర్,సొంతోష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు .