కంటి వైద్య శిబిరం ప్రారంభం

జనం కోసం మనం న్యూస్:జగిత్యాల్ జిల్లా *కంటి వైద్య శిబిరం* మల్లాపూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఆదివారం మల్లాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ సంధిరెడ్డి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ సేవలు మారువలేని వని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శివశ్రీనివస్,ప్రధాన కార్యదర్శి ఏలేట నర్సారెడ్డి ,ఉపాద్యక్షుడు రాంప్రసాద్,ఎంపీటీసీ ఆకుతోట రాజేష్ ,మాజీ అధ్యక్షుడు దేవ మల్లయ్య,వైద్యులు పాల్గొన్నారు.