జనం కోసం మనం న్యూస్ :జగిత్యాల జిల్లా న్యూస్ మల్లాపూర్ మండల్ రాఘవపేట్ గ్రామం లో తేదీ 23-5-19గురువారం రోజున రాత్రి సమయంలో రాఘవపేట్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచిన సందర్బంగా బీజేపీ కి చెందిన కొద్దీ మంది వ్యక్తులు ఎన్నికల నియమావళి కి విరుద్ధంగా డిజె ను గ్రామంలోని ప్రధాన కూడలిలో డాన్సులు చేస్తూ ఇతర పార్టీల కు చెందిన వారిని రెచ్చకొట్టే విదంగా నినాదాలు చేస్తూ ఉండగా అటుగా పెట్రోలింగ్ కు వెళ్లిన మల్లాపూర్ ఎస్సై పృధ్విధర్ గౌడ్ వారిని అక్కడ నుండి వెళ్లిపోవాలని సూచించగా ఎస్సై పైకి దూరసుగా మాట్లాడిన విధానానిక ఎస్సై డీజే యువకుడిని పిలిచి అందులో ఉన్న మిక్సర్ ని తీసుకొని తమ తమ సిబ్బందితో వాహనంలో వెళ్తుండగా వాహం చుట్టూ గుమ్మి గుడినరు.ఎస్సై గారి విధులకు అడ్డు పడుతూ , ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ,న్యూసెన్సు క్రీయేట్ చేస్తూ, వీడియో తీయుటకు ప్రయత్నం చేసిన ఎస్సై గారి ఫోన్ లాక్కొని భూమి కొట్టి ఫోన్ పగల కొట్టి, తన విధులకు ఆటంక్కం పరిచి ,దుర్భశాలు ఆడిన రాఘటపెట్ కు చెందిన 1, కల రాజపల్ 2,అందుగుల సాగర్ 3,నత్తి లక్ష్మణ్ 4,అడపా నిరంజన్ 5,ముదం గంగాధర్ 6,ఆక...