"భరణి జయించిన సురేష్"

జనం కోసం మనం(ప్రతినిధి)జగిత్యాల జిల్లా మెటుపల్లి న్యూస్: "భరణి జయించిన సురేష్" కుటుంబ పరిస్థి బాగోలేక అతి చిన్న తనం లొనే కుటుంబ భారం పరడం ద్వార కుటుంబని పోషించడానికి బైక్ మెకానిక్ నేర్చుకొని పలువురికి ఆదర్శనంగా నిలిచి కుటుంబ భరణి బాధ్యతులులైన తను భుజాన వేసుకున్నారు.వేములకుర్తి కి చెందిన చిన్నరాజాం పుష్ప ల కుమారుడు సురేష్ తన తల్లితండ్రుల పోచన తనపై పరడం ఎలాగైనా తన కుటుంబ సంబ్యులను పోషించుకోవాలనే ఉదేశంతో చిన్న తనం లోనే బైక్ నేర్చుకొన్ని వాహనాలు సరిధితున్నాడు. రహదారుల పై చెడుపోయిన వాహనాలు అతి త్వరగా రిపేర్ చేస్తూ ప్రయాణికులకు సకార్యవంతగా అతి తక్కువ ధరలో ప్రతి నిత్యం అందుబాటులో ఉంటు వాహనాలు సరిధితున్నాడు.